MAHESHFANZA

MAHESHFANZA

31, మే 2011, మంగళవారం

Gunashekar - Mahesh Babu -- next film

మంజుల నిర్మాతగా మహేష్ చిత్రం ఆ డైరక్టర్ తో కన్ఫర్మ్ 

 మహేష్ కు 'ఒక్కడు' వంటి సక్సెస్‌ ఇచ్చిన గుణశేఖర్ ఆ తర్వాత అర్జున్‌, సైనికుడు సినిమాలతో నిరాశపర్చాడు. అయినా రీసెంట్ గా మహేష్ ను కలిసి ఓ కథ చెప్పాడని సమాచారం.స్టోరీ లైన్ వినగానే సూపర్ గా ఉందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.వెంటనే మహేష్‌ సోదరి మంజుల సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు.

గుణశేఖర్ ప్రస్తుతం రవితేజ సినిమా 'నిప్పు' తెరకెక్కిస్తున్నాడు.వైవియస్ చౌదరి నిర్మాతగా ఈ చిత్రం భారీ రేంజ్ లోనే తెరకెక్కనుంది.ఇది పూర్తయిన తర్వాత మహేష్ బాబు సినిమా ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం మహేష్..దూకుడు చిత్రం హడావిడిలో ఉన్నారు.అలాగే పూరి జగన్నాధ్ తో ది బిజినెస్ మ్యాన్ చిత్రం కమిటయ్యారు.

birthday wishes to " Super Star Krishna "


30, మే 2011, సోమవారం

68 birthday wishes to " Super Star Krishna "

Dhookudu images

MAHESH

MAHESH

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites